
Eenadu•24 Nov 2026
ఏపీలో కీలకదశకు మెట్రోరైలు ప్రాజెక్టువిశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజన్‌కు పంపింది. రెండు నగరాల్లో కలిపి తొలిదశలో రూ.21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నుంచి కీలక ప్రాంతాలకు, విజయవాడలో గన్నవరం నుంచి వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజారవాణా అనుసంధానం బలోపేతం కానుంది. వివరాలకు.. ఏపీలో కీలకదశకు మెట్రోరైలు ప్రాజెక్టు