ఏపీకి రైల్వే మరో భారీ వరం
Actor ProfilePolitician

ఏపీకి రైల్వే మరో భారీ వరం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు
Oneindia Telugu20 Jan 2027
పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు

పాఠశాలలు.. కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే చర్చ జరిగింది. 21వ తేదీ, 28

డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు
Oneindia Telugu20 Jan 2027
డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు

డీలిమిటేషన్ వ్యవహారం లో కీలక పరిణామం. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ఊహించని మలుపు తీసుకుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్ వ్యవహారం పైన కాంగ్రెస్ తమ వైఖరి తేల్చి చెప్పింది. మహిళా

ఏపీకి రైల్వే మరో భారీ వరం, తమిళనాడు రూటు లో ఇక - కష్టాలకు చెక్
Oneindia Telugu19 Jan 2027
ఏపీకి రైల్వే మరో భారీ వరం, తమిళనాడు రూటు లో ఇక - కష్టాలకు చెక్

ఏపీలోని రైల్వే ప్రయాణీకులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీ- తమిళనాడు మధ్య రైళ్ల రాకపోకలు.. ప్రయాణీకుల సమస్యలకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుతున్న సేవలను మరింతగా పెంచుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకుల కు ప్రయోజనం కలగనుంది. దీనికి సంబంధించిన కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.ఏపీ- తమిళనాడు మధ్య మరో రైల్వే కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌(వీసీఐసీ) పరిధిలో, అలాగే ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలక భాగమైన గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్‌ మధ్య రూ.2,229 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్లను కేంద్రం నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 రైల్వే మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులతో పాటు బిహార్‌లోని ఎన్‌హెచ్‌-22లోని ముజఫర్‌పూర్‌-సీతామర్హి-సోన్‌బర్సా విభాగాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హెచ్‌ఏఎమ్‌) కింద నాలుగు లైన్ల రహదారిని రూ.3,591 కోట్లతో ఆధునీకరించడానికి ఆమోదం తెలిపింది.రాజకీయ వారసురాలను ప్రకటించిన బొత్సా, తొలి పోటీ అక్కడే - జగన్ ఏం చెప్పారంటే..!!కేంద్రం తాజా నిర్ణయంతోతాజా నిర్ణయం మేరకు గూడూరు-గుమ్మిడిపుండి మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణాన్ని 90 కిలోమీటర్ల పొడవున నాలుగేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ఈ రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద బ్రిడ్జిలు, 127 చిన్న బ్రిడ్జిలు, 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త రైల్వే

ఏప క ర ల వ మర భ ర వర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in