ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు
Actor ProfilePolitician

ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు
NTV Telugu2 Dec 2026
ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు

AP Economic Growth: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉందని పేర్కొంటున్నాయి. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధిరేటు 7 శాతంగా ఉండగా, ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపించింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో వృద్ధి రాష్ట్రంలోని ప్రధాన రంగాల్లోనూ వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పరిశ్రమల రంగంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేయడం సానుకూల పరిణామంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎగుమతుల్లోనూ పెరుగుదల సాధారణ ఎగుమతుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.16,322 కోట్ల విలువైన సాధారణ ఎగుమతులు నమోదై, 10.5 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో రాష్ట్ర ఉత్పత్తులకు డిమాండ్ పెంచే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ వసూళ్లలో 21 శాతం వృద్ధి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, పన్ను వసూళ్లలో మెరుగైన పర్యవేక్షణ కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ పన్ను వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరినట్లు పేర్కొన్నాయి. భారీ ప్రాజెక్టులతో పెట్టుబడులకు ఊతం రాష్ట్రంలో భారీ, మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రూ.2.88 లక్షల కోట్ల విలువైన భారీ, మెగా ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరాయని వెల్లడించింది. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులతో 73.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులు పెరగడం ద్వారా ఉపాధి

ఏప క గ డ న య స ఎల న న ప రభ వ ఉన న ఆర థ క వ ద ధ ల ద క డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in