ఏఐ టూల్స్ మీద ఉద్యోగుల ఖర్చు
Actor ProfilePolitician

ఏఐ టూల్స్ మీద ఉద్యోగుల ఖర్చు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐ టూల్స్ మీద ఉద్యోగుల ఖర్చుపై టెస్లా ఆంక్షలు
Andhra Jyothy1 Oct 2026
ఏఐ టూల్స్ మీద ఉద్యోగుల ఖర్చుపై టెస్లా ఆంక్షలు

ఏఐ టూల్స్‌ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ... వాషింగ్టన్‌, జూలై 6: ఏఐ టూల్స్‌ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఏఐ మీద పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునే క్రమంలో టెస్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగుల్లో 4,800 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది కంపెనీ షేర్ల ధరలు 23ు పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు