
ఈ వెడ్డింగ్ సీజన్‌లో కొత్తగా, మరింత అందంగా కనిపించాలి అనుకుంటే ఈ పార్టీ వేర్ లెహంగా ట్రై చేయవచ్చు. ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. చూడటానికి సింపుల్‌గా, కానీ లగ్జరీగా కనిపించాలనుకుంటే, ఒకే రంగులో ఉండే సిల్క్ లెహంగాను ఎంచుకోవచ్చు. పింక్, ఐవరీ లేదా బ్లాక్ రంగులు మోనోక్రోమ్ స్టైల్‌లో అద్భుతంగా కనిపిస్తాయి. మీకు సాఫ్ట్, రాయల్ లుక్ నచ్చితే ఐవరీ ఎంబ్రాయిడరీ లెహంగా బెస్ట్ ఆప్షన్. దీనిపై ఉండే లైట్ సీక్విన్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. పార్టీలో గ్లామరస్‌గా కనిపించాలంటే సీక్విన్, బీడ్ వర్క్‌తో ఉన్న లెహంగా అద్భుతమైన ఆప్షన్. దీనిపై ఉండే మెరుపు, పనితనం మొత్తం ఔట్‌ఫిట్‌కే అందాన్నిస్తాయి. ట్రెండీగా కనిపించాలనుకుంటే, ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌పై ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లెహంగా బెస్ట్ ఛాయిస్. ఈ డిజైన్ పగటిపూట ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. పగటిపూట ఫంక్షన్ల కోసం శాటిన్ షర్ట్‌తో రాయల్ గోటా లెహంగా కాంబోను ఎంచుకోవచ్చు. గోల్డ్ జరీ, స్టోన్ వర్క్ దీని అందాన్ని మరింత పెంచుతాయి. సితార వర్క్ ఉన్న లెహంగాలు పార్టీలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. నైట్ ఫంక్షన్లకు ఈ స్టైల్ లెహంగాలు చాలా బాగుంటాయి. Moringa Leaves: ఈ ఒక్క ఆకు రోజూ తింటే చాలు.. ఊహకందని లాభాలు! Bandhej Bangles: ట్రెండీ బాంధేజ్ గాజులతో శ్రావణమాసం ట్రెడిషనల్ లుక్ Stone Necklace Designs: ప్లెయిన్ కాదు.. ఇలా స్టోన్ నక్లెస్ ట్రై చేయండి Polki Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలు





