ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం.. అశాస్త్రీయమైన రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
Actor ProfileCelebrity

ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం.. అశాస్త్రీయమైన రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం.. అశాస్త్రీయమైన రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
Namasthe Telangana29 Oct 2026
ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం.. అశాస్త్రీయమైన రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

హనుమకొండ చౌరస్తా, జూలై 11: అశాస్త్రీయమైన రోస్టర్‌ విధానం రద్దు చేసేంత వరకు ప్రభుత్వం ఉద్యోగ, విద్య, ప్రమోషన్ల నోటిఫికేషన్లు వెంటనే నిలిపివేయాలని భీమ్‌ మిషన్‌ ఐడియాలజీ రాష్ట్ర అధ్యక్షులు దామల్ల సర్వయ్య డిమాండ్‌ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌ కాన్ఫరెన్స్ హాల్‌లో భీమ్‌ మిషన్‌ ఐడియాలజీ హనుమకొండ జిల్లా కన్వీనర్‌ దండు మోహన్‌ అధ్యక్షతన ‘రాజ్యాంగ పరిరక్షణ-రోస్టర్‌ విధానం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి రోస్టర్‌ విధానంతో తడి గుడ్డతో మాలల గొంతు కోస్తుందని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం వర్గీకరణ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనీ భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఏ రాష్ట్రంలో లేనివిధంగా అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ర్టంలో చేశారని భీమ్‌ మిషన్‌ ఐడియాలజీ రాష్ర్ట అధ్యక్షులు దామల్ల సర్వయ్య మండిపడ్డారు. రిటైర్డ్ సీనియర్‌ ఇంజనీర్‌ తంబళ్ల చిట్టిబాబు మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 341(2) ప్రకారం షెడ్యూల్డ్‍ కులాలను చేర్పులు మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌ చట్టం ద్వారా మాత్రమే అధికారం ఉంటుందని. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య మాట్లాడుతూ.. రోస్టర్‌ పేరుతో మాలలకు అన్యాయం చేయాలనీ చూస్తే సహించేది లేదని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. భిక్షమెత్తుకుంటే హక్కులు పొందలేదని, పోరాడి హక్కులు సాధించుకోవాలన్న అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని అవసరమైతే మిలిటెంట్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీనియర్‌ జర్నలిస్టు కంకణాల సంతోష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ పుచ్చ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కునమల్ల అనురాధ, కేయూ స్పోర్ట్‍ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్‌ వై.వెంకయ్య, కేయూ జూవాలజీ హెడ్‌ కొత్త రవి, రిటైర్డ్ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కూరాకుల భారతీ, డాక్టర్‌ శేషగిరి, రిటైర్డ్‍ ఎస్ఈ ముడిదెల శంకర్‌, డాక్టర్‌ బీ

ఎస స వర గ కరణత మ లలక త వ ర అన య య అశ స త ర యమ న ర స టర వ ధ న న న వ టన రద ద చ య ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in