ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ
Actor ProfileCelebrity

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
అనిరుధ్ కు ద గ్గ రలో కూడా ఎవ రూ లేరుగా
Telugu Times22 Aug 2026
అనిరుధ్ కు ద గ్గ రలో కూడా ఎవ రూ లేరుగా

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాల సక్సెస్‌లో హీరో, దర్శకుడు, విజువల్ గ్రాండియర్ మాత్రమే ప్రధాన ఆకర్షణలుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంపిక కూడా భారీ

డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్
TV9 Telugu22 Aug 2026
డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు

పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా
Sakshi21 Aug 2026
పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా

నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటి వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాయి. అయితే మనస్పర్థల కారణంగా విడిపోయాం అనే కారణాన్ని దాదాపు సినీ జంటలన్నీ చెబుతుంటాయి. కానీ ఓ సీరియల్

తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా
Asianet News Telugu19 Aug 2026
తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా

ఫిల్మ్ ఇండస్ట్రీలో మాతృభాష రాని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కి మినహాయింపు ఏమీ లేదు. తెలుగులో స్టార్ డమ్ ఉన్న సగం హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదు. అల్లు అర్జున్

నైరుతి రుతుపవనాల బీభత్సం.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక
SkyC Media19 Aug 2026
నైరుతి రుతుపవనాల బీభత్సం.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక

నైరుతి రుతుపవనాలు మరియు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారిపోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని తీరప్రాంతాలు సహా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి

తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి
Samayam Telugu19 Aug 2026
తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి

తిరుపతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమైన గమనిక. జులై 2న ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోవీబీ జీ రామ్ జీ

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో
TV9 Telugu18 Aug 2026
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో

నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంది. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు.. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే

జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు
Asianet News Telugu18 Aug 2026
జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ను ఇష్టపడనివారు ఉండరు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. ఇక టాలీవుడ్ లో

డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా
Telugu Times18 Aug 2026
డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా

చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలంటే క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ వంటి వీపీఎఫ్ ( వర్చువల్

ఈ జిల్లాలలో రేపు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
Samayam Telugu17 Aug 2026
ఈ జిల్లాలలో రేపు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. అక్కడక్కడ భారీ

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్
Asianet News Telugu16 Aug 2026
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్

టాలీవుడ్‌లో మరో సంచలన ప్రాజెక్ట్ సెట్‌ అయ్యింది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. కార్తికేయుడి కథతో సినిమా రూపొందనుంది. తాజాగా దీన్ని ప్రకటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందనుంది. ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్నారు. ఈ సోమవారం సాయంత్రం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఇందులో `శివుని కుమారుడు, పార్వతీదేవి గర్వకారణం, శాశ్వత సేనాని` అనే క్యాప్షన్‌తో ఈ సినిమాని ప్రకటించడం విశేషం. ఇది అంచనాలను పెంచుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ పూనకాలు తెప్పిస్తుంది. యుద్ధభూమి కనిపిస్తుంది. కార్తికేయుడి ఆయుధం కనిపిస్తోంది. వేల మంది సైనికులు వీరమరణం పొందారు. లుక్‌ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు. సినిమా గురించి టీమ్‌ చెబుతూ, విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు, ఒక అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు

హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్
Asianet News Telugu16 Aug 2026
హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్

ANR-జమున ఎన్నో సినిమాలు చేశారు. ఇలవేల్పు, భూకైలాస్, పూజాఫలం, గుండమ్మ కథ, మూగ మనసులు. దొంగరాముడు...ఇలా ఎన్నో సినిమాలు చేశారు. దొంగరాముడు సినిమాలో ఏఎన్నాఆర్ కు జమున చెల్లెలిగా నటించారు. ఇలా ఎన్నో

ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్... దైవిక నేపథ్యంతో దృశ్య కావ్యం
AP7AM16 Aug 2026
ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్... దైవిక నేపథ్యంతో దృశ్య కావ్యం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్టర్ ను పంచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కలయికల్లో ఇది ఒకటి కావడంతో ఈ ప్రకటనతో సినీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ విజయవంతమైన ద్వయం చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈసారి సరికొత్త కథాంశంతో, మునుపెన్నడూ చూడని రీతిలో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.దైవిక నేపథ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. కుమారస్వామి ఇతివృత్తంతో... పురాణాల స్ఫూర్తితో కూడిన కథ, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఈ దృశ్యకావ్యం ఉండబోతోందని సమాచారం. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ సంభాషణలు ఈ దైవిక కథకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.ఈ భారీ చిత్రానికి సాంకేతిక బృందం కూడా అదే స్థాయిలో ఉండనుంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. తన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోసే అనిరుధ్, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.నిర్మాణ విలువల

ఎన్టీఆర్ కొత్త అవతారం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్
Zee Telugu16 Aug 2026
ఎన్టీఆర్ కొత్త అవతారం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్ పై ఉన్న 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం' అర్ధం తెలుసా
10TV Telugu16 Aug 2026
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్ పై ఉన్న 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం' అర్ధం తెలుసా

NTR Trivikram : నేడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఎప్పట్నుంచో కుమారస్వామి కథతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారని, గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అంటూ

గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ
Samayam Telugu15 Aug 2026
గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ

యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram

త్రివిక్రమ్ తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
Sakshi15 Aug 2026
త్రివిక్రమ్ తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది

కార్తికేయుడి కథతో ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ.. ప్రకటన వచ్చేసింది
Eenadu15 Aug 2026
కార్తికేయుడి కథతో ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ.. ప్రకటన వచ్చేసింది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కొత్త మూవీ ప్రకటన వచ్చేసింది. పురాణాలతో ముడిపడిన ఓ కథతో ఈ చిత్రం రానుంది. ఇందులో ఎన్టీఆర్‌ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా
Chitrajyothy15 Aug 2026
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రం రాబోతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి క్లాసిక్ మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో చిత్రం (#NTRxTrivikram) కావడంతో.. అప్పుడే ఈ సినిమాపై ఆకాశమే అవధి అనేలా అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన వారంతా చెప్పే మాట ఒక్కటే.. ‘అదిరిపోయింది’. వాస్తవానికి ఈ సినిమా మొదట అల్లు అర్జున్‌తో అనుకున్న విషయం తెలిసిందే. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఎన్టీఆర్‌తో ఫైనల్ అయింది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే.. ఒక భారీ యుద్ధ భూమి బ్యాక్‌డ్రాప్‌లో, ఆకాశం వైపు చూపిస్తున్న డిఎన్ఏ ఆకృతి కలిగిన త్రిశూలం.. దాని చుట్టూ ఉన్న సంస్కృత శ్లోకం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ‘ONE SPEAR ONE PURPOSE ONE DIVINE RECKONING’ అంటూ పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్ సినిమాలోని దైవిక, పౌరాణిక, చారిత్రాత్మక కోణాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్వీట్ చేస్తూ సినిమా కథాంశంపై హింట్ ఇచ్చారు. ‘‘శివుని కుమారుడు.. పార్వతికి గర్వకారణం.. శాశ్వత సైన్యాధ్యక్షుడు (కుమారస్వామి/కార్తికేయ బ్యాక్‌డ్రాప్).. మరోసారి త్రివిక్రమ్‌తో...’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వచ్చేసింది
10TV Telugu15 Aug 2026
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వచ్చేసింది

NTR Trivikram : కుమారస్వామి కథతో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా త్రివిక్రమ్ డ్రీం ప్రాజెక్ట్ అని నిర్మాత నాగవంశీ గతంలో తెలిపారు. మొదట ఈ సినిమా ఎన్టీఆర్ తోనే ప్లాన్ చేసారు. మధ్యలో అల్లు అర్జున్ తో కూడా తీస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ తోనే తీస్తున్నారు అని గత కొని రోజుల నుంచి వార్తలు రాగా నాగ వంశీ రెండు రోజుల నుంచి ట్విట్టర్ ద్వారా హింట్స్ ఇస్తూ వస్తున్నారు. నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాని ప్రకటించారు. ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి DNA లింక్ అయి ఉన్న పోస్టర్ తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ని ఎన్టీఆర్ షేర్ చేసి.. శివుని కుమారుడు. పార్వతీదేవి గర్వకారణం. శాశ్వత సేనాని అని రాసుకొచ్చారు. ఇదే పోస్టర్ ని హారిక హాసిని క్రియేషన్స్ షేర్ చేసి.. ఉత్తరాన పుట్టింది. మధ్యభూమిలో రూపుదిద్దుకుంది. దక్షిణాన పూజించబడింది. ఇప్పుడు విశ్వానికి చెందవలసిన ఒక గాథ అని రాసుకొచ్చారు. Also See : Nabha Natesh : నాగబంధం ప్రమోషన్స్‌లో నభా నటేష్.. చీరకట్టులో ముద్దుగుమ్మ.. అయితే ఇది కుమార స్వామి కథగా, తల్లి కొడుకు ఎమోషన్ తో మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతుందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామిగా కనిపిస్తాడని నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్రివిక్రమ్ పెన్ పవర్, ఆయన సృష్టించే కొత్త ప్రపంచం చూస్తారు అని నేడు ఓ ట్వీట్ తో నాగవంశీ ఈ సినిమాపై హైప్ పెంచారు. ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా గాడ్ ఆఫ్ వార్ అని నాగవంశీ చెప్పడంతో ఆ టైటిల్ బాగా ప్రచారం అయింది. అయితే సంసృతంలో కుమారస్వామికి ఉండే పేర్లతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందని తెలుస్తుంది. ఇటీవల అందరూ

ఆ స్టార్ హీరో నిజంగా దేవుడు.. చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మాయిని కాపాడాడు
TV9 Telugu15 Aug 2026
ఆ స్టార్ హీరో నిజంగా దేవుడు.. చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మాయిని కాపాడాడు

నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ ఇటీవల సినిమాలు తగ్గించారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే హీరో

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ
Zee Telugu12 Aug 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఉరుములు మెరుపులతో ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
Zee Telugu12 Aug 2026
ఉరుములు మెరుపులతో ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై మేకర్స్ బిగ్ అప్ డేట్
Zee Telugu12 Aug 2026
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై మేకర్స్ బిగ్ అప్ డేట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. NTR - Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’లో బాల రాముడిగా అలరించాడు. ఆ తర్వాత ‘యమదొంగ’ లో కాసేపు యంగ్ యమాగా కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు. అంతేకాదు వాచకంలోను, పౌరాణిక సినిమాల్లో నందమూరి వారసుడిగా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో అయ్యాకా ఎన్టీఆర్ తొలిసారి చేస్తోన్న పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఇవ్వనున్నట్టు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు తెలిపారు. వచ్చే యేడాది సెట్స్ పెకి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అన్ని పూర్తి చేశారు. అనౌన్స్‌మెంట్ జరిగిన తర్వాత త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇక జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే యేడాది చివరి కల్లా పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత రాబోతున్న

ఏపీపై రెండు ద్రోణులు.. వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలు
TeluguOne12 Aug 2026
ఏపీపై రెండు ద్రోణులు.. వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై ప్రస్తుతం ఒకేసారి రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం బలంగా కొనసాగుతోందనీ, వీటి

బిజీ బిజీగా చంద్రబాబు, పెన్షన్ ల నుంచి ప్రాజెక్ట్ ల వరకు
Telugu Times12 Aug 2026
బిజీ బిజీగా చంద్రబాబు, పెన్షన్ ల నుంచి ప్రాజెక్ట్ ల వరకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జూలై 1 నుంచి జూలై 5 వరకు పలు

ఏపీలో విస్తారంగా వర్షాలు.. రెండు ద్రోణుల ప్రభావం
AP7AM11 Aug 2026
ఏపీలో విస్తారంగా వర్షాలు.. రెండు ద్రోణుల ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌పై రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు, రానున్న రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
TV9 Telugu11 Aug 2026
సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం వర్షాలపై

ఈ ఆలయంలో తిరుమల కంటే ముందే.. స్వయంగా వెళ్లి చూసొచ్చిన .. ఆ తర్వాతే తిరుమలలో ప్రారంభం
Samayam Telugu11 Aug 2026
ఈ ఆలయంలో తిరుమల కంటే ముందే.. స్వయంగా వెళ్లి చూసొచ్చిన .. ఆ తర్వాతే తిరుమలలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి అంటున్నారు టీడీపీ నేత రాజేష్ మహాసేన. ఆలయం మానసిక ప్రశాంతతకి నిలయం.. ఒక ఆధ్యాత్మిక భావనకి నెలవు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పి గన్నవరం

రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
Asianet News Telugu11 Aug 2026
రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా

ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్
Zee Telugu11 Aug 2026
ఎన్టీఆర్ డైరెక్షన్ లో జోక్యం చేసుకుంటారా.. అసలు నిజం బయటపెట్టిన సుకుమార్

Sukumar:స్టార్ హీరోలు డైరెక్షన్‌లో జోక్యం చేసుకుంటారనే ప్రచారంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ డైరెక్షన్‌లో జోక్యం చేసుకోలేదని ఆయన వెల్లడించారు. పెద్ద

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Samayam Telugu11 Aug 2026
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం ఉందని చెబుతోంది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య

ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్ మెంట్.. మోస్ట్ అవైటెడ్ డే అంటూ నాగవంశీ పోస్ట్
Samayam Telugu10 Aug 2026
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్ మెంట్.. మోస్ట్ అవైటెడ్ డే అంటూ నాగవంశీ పోస్ట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్ లో భారీ స్కేల్ లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు

పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు మంజూరు
Samayam Telugu9 Aug 2026
పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు మంజూరు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద 7792 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరికి జూలై నెలలో పింఛన్లు అందించనున్నట్లు మంత్రి

ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన
Oneindia Telugu8 Aug 2026
ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన

ఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం (AP Govt) ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ .. ఇక పట్టుకోలేరేమో
Chitrajyothy8 Aug 2026
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ .. ఇక పట్టుకోలేరేమో

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న తారక్.. ఆ తర్వాత ‘దేవర’తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ రిజల్ట్ కాస్త నిరాశపరిచినా

రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే
TV9 Telugu4 Aug 2026
రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే

ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే

ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు
TV9 Telugu3 Aug 2026
ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు

దేవర చిత్రంలో సమర పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుదేవ్ నాయర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత

ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది
Oneindia Telugu2 Aug 2026
ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి
Andhra Jyothy2 Aug 2026
వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి

నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల

వెంకటేష్ , త్రివిక్రమ్ మూవీ రీ షూట్.. ఆదర్శ కుటుంబం దానికి కాపీనా, రీమేకా
Asianet News Telugu28 Jul 2026
వెంకటేష్ , త్రివిక్రమ్ మూవీ రీ షూట్.. ఆదర్శ కుటుంబం దానికి కాపీనా, రీమేకా

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రూపొందుతుంది. `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెంబర్ 47` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర

ఏపీ ప్రజలకు హై అలర్ట్.. రెండు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
10TV Telugu28 Jul 2026
ఏపీ ప్రజలకు హై అలర్ట్.. రెండు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో రెండు రోజులు వర్షాలు. ఐదు జిల్లాలకు హై అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. AP Rains: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం(AP Rains)లో రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందంటే
Zee Telugu28 Jul 2026
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

బ్లాక్ డ్రెస్ లో అద ర గొడుతున్న డ్రాగ న్ బ్యూటీ
Telugu Times27 Jul 2026
బ్లాక్ డ్రెస్ లో అద ర గొడుతున్న డ్రాగ న్ బ్యూటీ

స‌ప్త సాగ‌రాలు దాటి(Sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాల‌తో కేవ‌లం కన్న‌డ ప్రేక్ష‌కుల్ని మాత్ర‌మే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతగానో ఆక‌ట్టుకున్న రుక్మిణి వ‌సంత్(rukimini vasanth), త‌న

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy27 Jul 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్

మూడు రోజులు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
Oneindia Telugu24 Jul 2026
మూడు రోజులు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో బారీ వర్షాలు పడుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ వానలు పడగా.. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని

చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల
Asianet News Telugu24 Jul 2026
చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల

టాలీవుడ్ స్టార్ హీరోలని అభిమానులు వారి బిరుదులతో పలకరిస్తూ మురిసిపోతుంటారు. చిరంజీవికి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఏదో ఒక బిరుదు ఉండనే ఉంది. చాలామంది హీరోలకు

ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్
Samayam Telugu23 Jul 2026
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ

మాస్క్ లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? ఊర మాస్ సినిమాలు చేయడంలో దిట్ట
TV9 Telugu22 Jul 2026
మాస్క్ లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? ఊర మాస్ సినిమాలు చేయడంలో దిట్ట

పై ఫొటోలో మాస్క్ తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోన్న స్టార్ హీరోను గుర్తు పట్టారా? ఊర మాస్ సినిమాలు చేయడంలో ఈ హీరో దిట్ట. అందుకే ఈ నటుడికి మాస్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అన్నట్లు ఈ స్టార్ హీరో భార్య

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య
Chitrajyothy22 Jul 2026
ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతోన్న చిత్రం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నందమూరి

ఎన ట ఆర త ర వ క రమ మ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in