
Eenadu•30 Oct 2026
ఊరికిచ్చిన మాట‘మద్యం ముట్టుకోం’, ‘కట్నాల జోలికి వెళ్లం’, ‘పిల్లల్ని ప్రభుత్వ బడులకే పంపుతాం’... ఇలా గ్రామసభ సాక్షిగానో, రచ్చబండ వేదికగానో పల్లె ప్రజలంతా ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. త్రికరణశుద్ధిగా ఆ తీర్మానాన్ని అమలు చేస్తున్నారు. సామాన్యుల సంకల్పబలంతో అనేక గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ‘గ్రామ ప్రజలమైన మేము’ అంటూ అనేక గొంతుకలు ఏకగ్రీవ తీర్మానం చేస్తాయి. ఆ ప్రతిజ్ఞలోని ప్రతి మాటా గుండె లోతుల్లోంచి పొంగుకొస్తుంది. 👉మరిన్ని వివరాలు ఊరికిచ్చిన మాట