ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
Actor ProfilePolitician

ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
Eenadu22 Dec 2026
ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ ప్రాంతాలలో మంత్రులు, అధికారులు, నాయకులు జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకుంటున్నారు. జై హింద్ నినాదాలతో వీధులు మారుమోగుతున్నాయి. పలు చోట్ల చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 80th Independence Day celebrations: ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు | 80th Independence Day celebrations in ap

ఉప ప గ న ద శభక త ఏప ల ఘన గ 80వ స వ త త ర య వ డ కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in