ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
Actor ProfilePolitician

ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
10TV Telugu10 Dec 2026
ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు పెంచేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంపు లోన్లపై ఈఎంఐలు భారీగా పెరిగే అవకాశం Bank Lending Rates : లోన్లు తీసుకున్నారా? కొత్త లోన్ కోసం చూస్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి.. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ను పరిమిత కాలానికి (Bank Lending Rates) పెంచాయి. ఈ కొత్త రేట్లు ఆగస్టు 12, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. తద్వారా ఎంసీఎల్ఆర్ లింక్ అయిన రుణాల వడ్డీ రేటు ఈఎంఐలపై తీవ్ర ప్రభావం పడవచ్చు. ఈ నెల 5న జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దాంతో ఈ మార్పు చోటుచేసుకుంది. సుమారు వారం రోజుల తర్వాత రెండు బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ సవరించాయి. కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు : కెనరా బ్యాంక్ ఎంపిక చేసిన కాలపరిమితులకు ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక బేసిస్ పాయింట్ 0.01 శాతానికి సమానం. బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్, కాలపరిమితిని బట్టి 7.95శాతం నుంచి 9.10శాతం వరకు ఉంటుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.95శాతం వద్ద యథాతథంగా ఉంది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8శాతం నుంచి 8.05శాతంకి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.25శాతం నుంచి 8.30శాతంకి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.60శాతం నుంచి 8.65శాతంకి పెరిగింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ కూడా 8.75శాతం నుంచి 8.80శాతంకి పెరిగింది. రెండు ఏళ్లు, 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 9.05శాతం నుంచి 9.10శాతానికి పెరిగాయి

ఈ బ య క ల ల ల న త స క న న ర ఇక మ మ త భ ర గ ప ర గ న వడ డ ర ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in