ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే
Actor ProfileActor

ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు
Asianet News Telugu30 Nov 2026
చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు

మూడు లైన్ల ముత్యాల హారానికి. హెవీ లాకెట్ జత చేశారు. ఈ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వస్తుంది. ముత్యాలతో సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలా చోకర్

తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు
Asianet News Telugu28 Nov 2026
తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు

ఇలాంటి బ్రేస్లేట్ చాలా సింపుల్ గా ఉంటుంది. సింగిల్ చైన్ కి అక్కడక్కడ చిన్న స్వేర్ షేప్ వేలాడదీశారు. డైలీవేర్ కి బాగుంటాయి. పెళ్లైన అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ డిజైన్ ఇది. దీనికి కూడా గోల్డ్ చాలా

మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా
Asianet News Telugu28 Nov 2026
మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా

రెగ్యులర్ గా అందరూ కొత్తిమీర బయట కొంటూ ఉంటారు. మీ ఇంట్లో మొక్కలు పెంచడానికి ప్లేస్ లేకపోయినా, మట్టి లేకపోయినా సింపుల్ గా ఈజీగా ప్లాస్టిక్ బాటిల్ లోనే పెంచేయచ్చు. Gold Bracelet Designs: తక్కువ

ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్ తో చాలా ఈజీ
Asianet News Telugu28 Nov 2026
ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్ తో చాలా ఈజీ

కీర దోస పెంచడానికి మంచి సూర్యరశ్మి తగిలే, నీరు నిలవని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మట్టిని బాగా తవ్వి, పశువుల ఎరువు, వేపపిండి వేసి పాదులు సిద్ధం చేసుకోవాలి. మొక్క పెరగడం మొదలయ్యాక, పాదులో పచ్చి ఆకులు

ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే
Asianet News Telugu27 Nov 2026
ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

తమిళనాడుకు చెందినది కంచి పట్టు. మందపాటి నేత, స్వచ్ఛమైన బంగారు జరీ పనితనానికి ఈ చీరలు పెట్టింది పేరు. పెళ్లిళకు వీటిని ధరిస్తారు. వారణాసిలో తయారయ్యే ఈ చీరలు మొఘలుల కాలం నుంచి ఉన్నాయి. సన్నటి పట్టుపై బంగారం, వెండి దారాలతో నేసే డిజైన్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. పైతానీ పట్టు మహారాష్ట్ర సంప్రదాయ చీర. దీని కొంగుపై రంగురంగుల నెమలి డిజైన్లు వస్తాయి. చేనేత కళకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. కర్ణాటకకు చెందిన మైసూర్ సిల్క్. ఈ చీరలు చాలా ఫేమస్. కట్టుకుంటే చాలా మృదువుగా, తేలికగా ఉంటాయి. గుజరాత్‌కు చెందిన ఈ చీరను ఇక్కత్ అనే డబుల్ వీవింగ్ పద్ధతిలో నేస్తారు. చీరకు రెండు వైపులా ఒకే రకమైన డిజైన్, రంగులు ఉంటాయి. అసోం రాష్ట్రంలోని అరుదైన పట్టు పురుగుల నుంచి తీసిన పట్టుతో ఈ చీరను నేస్తారు. ఈ చీరను ఉతికే కొద్దీ దాని మెరుపు మరింత పెరుగుతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చందేరీ పట్టు చీరలో కాటన్ కూడ కలుస్తుంది. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి! Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్ Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి

ఈ పట ట చ రల కట ట ర ట ఎవర న మ ర స ప వ ల స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in