ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే
Actor ProfilePolitician

ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే
Asianet News Telugu6 Nov 2026
ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెంతులు తల్లిపాలను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో అధిక ఫైబర్ ఉంటుంది. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మెంతుల్లోని సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ముడిపడి ఉన్న వాపును కూడా తగ్గిస్తాయి. మెంతులు ఆకలిని తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతుల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. మెంతుల నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెంతులను పొడిలా చేసి భద్రపరచుకోవాలి. దాన్ని అవసరమైనప్పుడు వాడాలి. Pearl Jewellery: తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్ Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్ Golden Saree: ఈ గోల్డెన్ శారీస్ తో పార్టీలో మీరే స్పెషల్ అట్రాక్షన్! Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి