ఈ నెల 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్ లో కనిపించని గ్రహాణానికి పరిహారాలు పాటించాలా
Actor ProfileCelebrity

ఈ నెల 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్ లో కనిపించని గ్రహాణానికి పరిహారాలు పాటించాలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ నెల 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్ లో కనిపించని గ్రహాణానికి పరిహారాలు పాటించాలా
Zee Telugu29 Nov 2026
ఈ నెల 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్ లో కనిపించని గ్రహాణానికి పరిహారాలు పాటించాలా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Grahanam 2026: ఆగష్టు 12న శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్‌లో ఎక్కడా కనిపించదు. ఈ గ్రహణం ఐరోపా ఖండంతో పాటు ఆసియా ఖండపు ఉత్తర భాగంతో పాటు ఆఫ్రికాలో ఉత్తర, పశ్చిమ భాగాల్లో ఉత్తర అమెరికా, పసిఫిక్ మహా సముద్రము, ఆర్కిటిక్, అంట్లాటిక్ ప్రాంతాల్లోకనిపించను. స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ దేశాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్యగా పిలుస్తారు. అటు డెన్మార్క్, పోలెండ్, నార్వే, స్వీడన్, కెనడా, నార్వే, గ్రీన్‌లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, అల్జీరియా దేశాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఓవరాల్‌గా 55 దేశాల్లో కనిపించనుంది. సాయంత్రం 7 గంటలకు పాక్షికంగా సూర్య గ్రహణం ప్రారంభం కానుంది. సంపూర్ణ గ్రహణ ప్రారంభం.. రాత్రి దాదాపు 9.15 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 11.17 నిమిషాలకు గ్రహణం ఓ మోస్తరు వరకు ఉండబోతుంది. రాత్రి సుమారు (ఆగష్టు 13) 1.20 గంటకు వరకు ుంటుంది. తెల్లవారుఝాము 3.30 గంటల వరకు ఉండబోతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు రెండు నిమిషాలు కనిపించకుండా పోతాడు. మొత్తంగా చీకటి అలముకుంటుంది. ఆ తర్వాత సూర్యుడి బాహ్యవలయమైన ‘కరోనా’ క్లియర్‌గా కనిపిస్తుంది. యూరప్‌ ఖండాల్లో పాక్షిక గ్రహణం కొనసాగుతున్న సమయంలోనే

ఈ న ల 12న స ప ర ణ స ర య గ రహణ భ రత ల కన ప చన గ రహ ణ న క పర హ ర ల ప ట చ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in