
10TV Telugu•8 Dec 2026
ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ .. మాటల్లో చెప్ప లేనంతగా ప్రేమిస్తున్నాను.. శ్వేత నాయుడునటి, డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు (Swetha Naidu) తన తండ్రి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు