ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం
Actor ProfileCelebrity

ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుంది
Samayam Telugu24 Sept 2026
ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుంది

మేష రాశి వారికి ఈరోజు సూర్యుని నక్షత్రం మారడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీకు ధనలాభ యోగం ఏర్పడొచ్చు. మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. హనుమంతుడు, సూర్య దేవుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. వృషభరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీరు చేసే పనిలో చాలా ఓపికగా ఉండాలి. ఉద్యోగులు సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. మీకు అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీకు పని ఒత్తిడి కారణంగా, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ లభించొచ్చు. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావొచ్చు. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు. శత్రువులు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు శుభవార్తలు వినిపించొచ్చు. తల్లిదండ్రుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పిల్లల విజయాలు, మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సింహ రాశి వారికి ఈరోజు సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుని అనుగ్రహంతో వల్ల సింహ రాశి వారికి చెందిన పెండింగులో

ఈర జ స భ గ య య గ వ ళ స హ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in