మేష రాశి వారికి ఈరోజు ప్రత్యేక ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. కెరీర్ పరంగా పురోగతి లభించనుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు ఆలస్యం కావొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడపాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రారంభంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటే
Actor ProfileCelebrity
ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•29 Oct 2026
ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు