ఇంటర్ లో టాపర్..! ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్
Actor ProfileActor

ఇంటర్ లో టాపర్..! ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంటర్ లో టాపర్..! ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్
TV9 Telugu25 Oct 2026
ఇంటర్ లో టాపర్..! ఆఫీసర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మరేదో చేయాలని కలలు కన్నారు కానీ ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్ డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కలలు కానీ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కానీ ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే పలు యాడ్స్ లోనూ నటించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన వాసెలిన్ యాడ్ అప్పుడు పపౌలర్ అయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా.. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు. ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..! తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా

ఇ టర ల ట పర ఆఫ సర అవ వ లన క ద కట చ స త ఇప ప డ క ర జ హ ర య న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in