ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదం
Actor ProfilePolitician

ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదంపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu27 Sept 2026
ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదంపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prakash raj on Youtuber Prashna ravan row: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం యూట్యూబర్ ప్రశ్నా రావణ్ వివాదం పీక్స్ కు చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు కులాల మధ్య గొడవలు క్రియేట్ చేసేలా ప్రశ్నారావణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఈ కేసుల్లో ఇప్పటి వరకు ప్రశ్నారావణ్ నాలుగు సార్లు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇక ఇటీవల ఐదో కేసులో ఉపా చట్టం కింద (రాజద్రోహం) కేసులో మరోసారి ప్రశ్నారావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ పార్టీ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కడమే ఏపీ ప్రభుత్వం తీరు అన్నచందాంలా మారింది విమర్శలు చేశారు. అంతే కాకుండా ఒక యూట్యూబర్ ప్రశ్నారావణ్ వివాదంపై చూపించిన శ్రద్ద.. మిగత చాలా కేసుల్లో ఎందుకు చూపించడంలేదని మండిపడ్డారు. నటుడు ప్రకాశ్ రాజ్ ఈ కేసు లో తరచుగా తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. మరోసారి ఆయన ఉపా చట్టం కింద ప్రశ్నారావణ్ అరెస్ట్ పై మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల్ని నొక్కడమే పనిగా పెట్టుకుందన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన యూట్యూబర్‌కు కోర్టు నాలుగు సార్లు బెయిల్ ఇచ్చినా, ఇప్పుడు దేశద్రోహం కింద మళ్లీ అరెస్ట్