Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో

Maharashtra Hostel : మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వదంతులు తీవ్ర కలకలం రేపాయి. రాత్రివేళల్లో

10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా విశిష్ట అతిథిగా హీరో శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఈవెంట్ కు రావడం వల్ల తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఎక్స్ పోర్ట్ గురించి మనకు చాలా తెలియాల్సింది ఉందని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితితో పాటు జీడీపీ వంటి మెరుగుపడుతుందని అన్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతుందని, ఎంతగా ఎక్స్ పోర్టు చేయగలిగితే దేశంలో అప్పులు కూడా తీరుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఎక్స్ పోర్టర్ల మధ్య అందరిని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ఇలాంటి ఈవెంట్లకు రావడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చునని అన్నారు