ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు
Actor ProfileActor

ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు
123Telugu15 Dec 2026
ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నే ‘ఇరుముడి’. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ కాంబినేషన్ లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ బజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ‘ఇరుముడి’ నుంచి వచ్చిన లేటెస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం కాగా ఇందులో అవైటెడ్ చార్ట్ బస్టర్ సాంగ్ మల్లెపూల పల్లకి సాంగ్ బిట్ కే రేంజ్ లో అంతా వైబ్ అవుతున్నారు. అయితే ఈ సాంగ్ అఫీషియల్ గా ఎప్పుడు లాంచ్ అనేది నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు రివీల్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ని మేకర్స్ ఈ సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే లైవ్ పెర్ఫామెన్స్ తో వైబ్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని ఖరారు చేశారు. అలాగే సాంగ్ కూడా చాలా బాగా వచ్చినట్టు టాక్ వచ్చింది. ఇక ఈ సాంగ్ అదే రోజు ఆన్లైన్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు

ఇర మ డ న చ మల ల ప ల పల లక ఫ ల వ బ క మ హ ర త ఖర ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in