ఇరుముడి’.. థియేటర్ లలో అభిమానుల హారతులు
Actor ProfileActor

ఇరుముడి’.. థియేటర్ లలో అభిమానుల హారతులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’.. థియేటర్ లలో అభిమానుల హారతులు
Eenadu25 Jan 2027
ఇరుముడి’.. థియేటర్ లలో అభిమానుల హారతులు

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ (Irumudi) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరో (Ravi Teja) అయ్యప్ప మాలధారణలో ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు.. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో స్క్రీన్‌లకు హారతులు ఇస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. కొందరు స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తోన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇర మ డ థ య టర లల అభ మ న ల హ రత ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in