
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ఇరుముడి అఫీషియల్ తెలుగు ట్రైలర్ ఈరోజు ఘనంగా విడుదల అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని


మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ఇరుముడి అఫీషియల్ తెలుగు ట్రైలర్ ఈరోజు ఘనంగా విడుదల అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుడి కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ఇరుముడి. ఎప్పుడు నుంచో మంచి బజ్ నెలకొన్న ఈ సినిమాని మేకర్స్ ఈ నెల లోనే గ్రాండ్ గా విడుదలకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ ట్రైలర్ ట్రీట్ ని ఓ వారం ముందే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ని మేకర్స్ నేడు సాయంత్రం విడుదల చేస్తుండగా ఫ్యాన్స్ సహా జెనరల్ ఆడియెన్స్ కూడా దీని కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితోనే సినిమాపై మరింత క్లారిటీ రానుంది కాబట్టి అందరి దృష్టి దీనిపైనే పడింది. సో ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగక తప్పదు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు