ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే
Actor ProfileActor

ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే
123Telugu4 Dec 2026
ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. అభిమానులు, జెనరల్ ఆడియెన్స్ కూడా రవితేజ సినిమా కోసం చాలా కాలం తర్వాత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ఆడియెన్స్, అభిమానులు బాగా కోరుకున్న అంశం చార్ట్ బస్టర్ సాంగ్ బంగారు పల్లకి కోసమే అని చెప్పవచ్చు. ఇక్కడే సినిమా సగం హిట్ అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. అయితే జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇపుడు తెలుస్తుంది. మేకర్స్ ఈ సాంగ్ ని నేరుగా ప్రీరిలీజ్ లోనే విడుదల చేస్తారని తెలుస్తుంది. సో ముందు సాంగ్స్ లా జెనరల్ రిలీజ్ అయితే దీనికి లేదు అని చెప్పవచ్చు. లైవ్ పెర్ఫామెన్స్ తో దుమ్ము లేపనున్నట్టుగా టాక్. ఆల్రెడీ సాంగ్ అవుట్ పుట్ కూడా సాలిడ్ గా వచ్చిందనే సమాచారం. సో థియేటర్స్ లో ఈ పాట అదరగొట్టేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా ఈ ఆగష్టు 21న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది