ఇరుముడి
Actor ProfileActor

ఇరుముడి

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
ఓజి 2 షూటింగ్ స్టార్ట్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు
TeluguOne17 Jan 2027
ఓజి 2 షూటింగ్ స్టార్ట్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో 'ఓజి' సాధించిన విజయం తాలూకు ప్రకంపనలు ఇంకా అభిమానుల మెదళ్లలో నుంచి పోలేదు. వాళ్ళకి అంత స్పెషల్ మూవీ. పవన్ కి కూడా స్పెషల్ మూవీ అని చెప్పుకోవడంలో అతుసయోక్తి లేదు

షూటింగ్ కు వస్తానంటున్న బాలయ్య
TeluguOne17 Jan 2027
షూటింగ్ కు వస్తానంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తన 111వ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని కూడా సూచించారు. అయితే

ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే
123Telugu16 Jan 2027
ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌కి లభించిన పాజిటివ్ రెస్పాన్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా

ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ
Asianet News Telugu16 Jan 2027
ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడమే కాకుండా, ఫిలిం

నైజాంలో తెరుచుకున్న ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
123Telugu15 Jan 2027
నైజాంలో తెరుచుకున్న ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రమే ‘ఇరుముడి’. పలు వరుస పరాజయాలు తనకి ఎదురైనప్పటికీ ఈ సినిమా పట్ల మాత్రం విపరీతమైన పాజిటివ్ హైప్ నెలకొంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా

ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లన్నీ అయ్యప్ప నామాలతో మోతమ్రోగిపోతాయి
Zee Telugu15 Jan 2027
ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లన్నీ అయ్యప్ప నామాలతో మోతమ్రోగిపోతాయి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

టికెట్లు పూర్తి.. 150 దాటిన ఇరుముడి’ సేల్స్
SkyC Media15 Jan 2027
టికెట్లు పూర్తి.. 150 దాటిన ఇరుముడి’ సేల్స్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ చిత్రం నార్త్ అమెరికా మార్కెట్లో ప్రీ-సేల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 20న ప్రీమియర్లు, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో

ఇరుముడిలో రవితేజ పాత్రపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
SkyC Media15 Jan 2027
ఇరుముడిలో రవితేజ పాత్రపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాతో రవితేజ ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు దర్శకుడు శివ నిర్వాణ ప్రకటించారు. అయప్ప స్వామి

యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా
123Telugu14 Jan 2027
యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘ఇరుముడి’. అనౌన్స్ చేసిన ఆరంభం నుంచే మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ

ఈ ముగ్గురికి ఆ ముగ్గురు ఛాన్స్ ఇస్తారా
10TV Telugu13 Jan 2027
ఈ ముగ్గురికి ఆ ముగ్గురు ఛాన్స్ ఇస్తారా

Tollywood Directors : ఎన్నాళ్లుగానో మనసులో ఉంచుకున్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు టాలీవుడ్‌ డైరెక్టర్లు. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఉందని ఓపెన్‌ స్టేట్మెంట్‌ ఇచ్చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఇరుముడి

ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్
10TV Telugu13 Jan 2027
ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్

Irumudi Censor Report : రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా నటించిన సినిమా ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్

ఇరుముడిలో మెగా పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
TV9 Telugu12 Jan 2027
ఇరుముడిలో మెగా పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే

రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో
Chitrajyothy12 Jan 2027
రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో

ఇరుముడి సినిమాలో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ శివ నిర్వాణ స్పందించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) కనిపిస్తారనే ప్రచారంలో నిజం లేదు. ఆయన

ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో
123Telugu11 Jan 2027
ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. డివోషనల్ ఎలిమెంట్స్ తో సహా మంచి ఇంటెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ ని కూడా దర్శకుడు దట్టించి మంచి సినిమా అందిస్తున్నట్టు మేకర్స్ అంతా ధీమాగా ఉన్నారు. అయితే తమ సినిమాలపై సంగీత దర్శకులు ఇచ్చే రివ్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపుతాయి. ఈ ట్రెండ్ అనిరుద్ నుంచి బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇరుముడి సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా సింపుల్ రివ్యూ ఇచ్చేసాడు. ‘ఒక క్లాసిక్ రాబోతుంది’ అంటూ ఒక్క మాటలో సినిమా ఇరుముడి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరింత కాన్ఫిడెన్స్ ని నింపేసాడు. అంతే కాకుండా సినిమా తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి చేసినట్టు సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు. సో మొత్తానికి ఒక క్లాసిక్ వర్క్ ఈ ఆగష్టు 21న రాబోతుంది అని చెప్పొచ్చు

ఇరుముడిపై పెరిగిన అంచనాలు.. జీ.వీ. ట్వీట్ తో మరింత హైప్
Telugu Times11 Jan 2027
ఇరుముడిపై పెరిగిన అంచనాలు.. జీ.వీ. ట్వీట్ తో మరింత హైప్

మాస్ హీరో రవితేజ(Raviteja)ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్న సినిమా ఇరుముడి(Irumudi). థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే మంచి ఆసక్తి పెరుగుతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి ప్రకాష్(G.V Prakash) కుమార్ ఇచ్చిన హైప్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఇరుముడి క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని ఆయన వెల్లడించడం విశేషం. సాధారణంగా ఒక సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌రే తొలి ఆడియ‌న్ గా ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలిస్తారు. అందుకే జీ.వీ. ప్రకాష్ వంటి ఎక్స్‌పీరియెన్డ్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ కూడా సానుకూలంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఇరుముడిలో కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ(Shiva Nirvana) తనదైన ఎమోష‌న‌ల్ స్క్రీన్‌ప్లే తో ఈ థ్రిల్లర్‌ను రూపొందించినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణ విలువలు సినిమాకు మరో బలంగా నిలవనున్నాయి. ఇక రవితేజ ఈ సినిమాలో ఇంతకుముందు కనిపించని షేడ్స్‌లో నటించడంతో పాటు, తన కెరీర్‌లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా వస్తున్న పాజిటివ్ బజ్‌తో ఇరుముడిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది

రామ్ చరణ్ ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన శివ నిర్వాణ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema11 Jan 2027
రామ్ చరణ్ ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన శివ నిర్వాణ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ (Irumudi) ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంతో ఫ్యామిలీ, క్రైమ్ అంశాలను మేళవించిన ఈ చిత్రంపై దర్శకుడు

సెన్సార్ పూర్తి చేసుకున్న మాస్ మహారాజా ఇరుముడి
SkyC Media11 Jan 2027
సెన్సార్ పూర్తి చేసుకున్న మాస్ మహారాజా ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి' సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఈ చిత్రానికి 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను జారీ

లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా
Asianet News Telugu9 Jan 2027
లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా

తెలుగు సినీ పరిశ్రమలో తమ కష్టార్జితాన్ని భూములు, స్థిరాస్తులలో పెట్టుబడిగా పెట్టడం పలువురు హీరోలకు అలవాటే. అలా దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు ఊహించని రీతిలో కోట్లకు

సర్టిఫికెట్.. రన్ టైమ్ డీటెయిల్స్
123Telugu9 Jan 2027
సర్టిఫికెట్.. రన్ టైమ్ డీటెయిల్స్

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఇరుముడి’ అనే చెప్పవచ్చు. దర్శకుడు శివ

దయచేసి అర్ధం చేసుకోండి.. ఫ్యాన్స్ విన్నపం
TeluguOne8 Jan 2027
దయచేసి అర్ధం చేసుకోండి.. ఫ్యాన్స్ విన్నపం

ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గరగా ఒక దశాబ్దం అనుకోండి, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే 'ఇరుముడి' అని చెప్పవచ్చు. పైన చెప్పుకునే ఆ మాట పాతది అయిపోయిందంటే

రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి
TeluguOne8 Jan 2027
రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి'. తండ్రి-కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప మాల ధారణ, క్రైమ్ సస్పెన్స్ కథాంశంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ

రవితేజ 'ఇరుముడి'లో రామ్ చరణ్ క్యామియో?.. రూమర్లకి చెక్ పెట్టిన టీమ్
Samayam Telugu8 Jan 2027
రవితేజ 'ఇరుముడి'లో రామ్ చరణ్ క్యామియో?.. రూమర్లకి చెక్ పెట్టిన టీమ్

మాస్ మహారాజా రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ ఇరుముడి ’. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో భారీ హైప్ క్రియేట్

ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో
Chitrajyothy8 Jan 2027
ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ

మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్
10TV Telugu8 Jan 2027
మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్

Ram charan : ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు సోష‌ల్

మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
123Telugu6 Jan 2027
మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ తో సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో చరణ్ ఓ అవైటెడ్ సినిమాలో చిన్న కామియోలో కనిపించనున్నాడు అంటూ ఓ

భారత్ కు భారీ ఆధిక్యం
Sakshi6 Jan 2027
భారత్ కు భారీ ఆధిక్యం

స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: మదుషంక (సి) పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 0; ఉడారా (సి) జైస్వాల్‌ (బి) సుతార్‌ 27; చండీమల్‌ (సి) పంత్‌ (బి) సుతార్‌ 4; కమిందు (సి)

అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్
123Telugu6 Jan 2027
అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు ఫొటోలు
Sakshi5 Jan 2027
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు ఫొటోలు

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు) చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు) ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) దారి

హాకీ ప్రపంచ కప్.. ఇంగ్లండ్ చేతిలో భార త్ ఓట మి
Sakshi5 Jan 2027
హాకీ ప్రపంచ కప్.. ఇంగ్లండ్ చేతిలో భార త్ ఓట మి

పురుషుల హాకీ ప్రపంచ కప్-2026లో భార‌త్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన పూల్‌-డి గేమ్‌లో 2-4 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి ఫొటోలు
Sakshi5 Jan 2027
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి ఫొటోలు

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు) చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు) ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) దారి

సా 3’లో కొత్తగా కనిపిస్తా
Sakshi4 Jan 2027
సా 3’లో కొత్తగా కనిపిస్తా

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాV3'. లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ

చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
Sakshi4 Jan 2027
చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి

టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్‌

ఇరుముడి’ వేదికపై బూతులు.. రవితేజ, అజయ్ ఘోష్ పై నెటిజన్ల ఫైర్
Chitrajyothy4 Jan 2027
ఇరుముడి’ వేదికపై బూతులు.. రవితేజ, అజయ్ ఘోష్ పై నెటిజన్ల ఫైర్

సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలు నోరు జారడం

నా ఫస్ట్ ఛాయిస్ రవితేజనే.. ఆయ న కోసమే ఒక కథ రాశా
AP7AM3 Jan 2027
నా ఫస్ట్ ఛాయిస్ రవితేజనే.. ఆయ న కోసమే ఒక కథ రాశా

‘ఉప్పెన’తో సంచలన విజయం అందుకుని, ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ వంటి భారీ హిట్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన బుచ్చిబాబు సానా, మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ హీరోగా శివ

రవితేజ కోసమే నా తొలి కథ
SkyC Media3 Jan 2027
రవితేజ కోసమే నా తొలి కథ

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా రవితేజపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఇరుముడి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన సినీ ప్రయాణంలో తాను

ఒక్క శుక్రవారంతో అంతా మారిపోతుంది... పాన్ ఇండియా స్టార్’ ట్యాగ్ పై యష్ రియాక్షన్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్
Samayam Telugu3 Jan 2027
ఒక్క శుక్రవారంతో అంతా మారిపోతుంది... పాన్ ఇండియా స్టార్’ ట్యాగ్ పై యష్ రియాక్షన్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్ పనుల్లో బిజీగా

ఇరుముడి బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న రవితేజ
SkyC Media3 Jan 2027
ఇరుముడి బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న ఘనంగా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమా

రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల
Samayam Telugu3 Jan 2027
రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల

రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ

రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sakshi3 Jan 2027
రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అజయ్‌ ఘోష్‌ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది

బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ
Zee Telugu2 Jan 2027
బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఇరుముడి’ నుండి మల్లెపూల పల్లకి’ సాంగ్ విడుదల
SkyC Media2 Jan 2027
ఇరుముడి’ నుండి మల్లెపూల పల్లకి’ సాంగ్ విడుదల

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుండి ‘మల్లెపూల పల్లకి’ అనే భక్తి గీతం తాజాగా విడుదలైంది. ఆగస్టు 16 రాత్రి జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఈ లిరికల్

నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు
Eenadu2 Jan 2027
నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇరుముడిలో (Irumudi) రవితేజ విశ్వరూపాన్ని చూస్తారని సాయికుమార్‌ అన్నారు. రవితేజ హీరోగా రానున్న ఈ సినిమాలో సాయికుమార్‌ గురుస్వామిగా కనిపించనున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌

ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు
Chitrajyothy2 Jan 2027
ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు

‘ఇరుముడి’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్

బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది
TV9 Telugu2 Jan 2027
బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ

అభిమానానికి సరికొత్త నిర్వచనం.. సమాజ సేవలో ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
Samayam Telugu2 Jan 2027
అభిమానానికి సరికొత్త నిర్వచనం.. సమాజ సేవలో ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్

సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్‌లా కాదంటూ

వందేభారత్ రైలు ఢీకొని యువతి మృతి
Sakshi2 Jan 2027
వందేభారత్ రైలు ఢీకొని యువతి మృతి

హైదరాబాద్‌: తల్లిదండ్రుల కళ్లెదుటే రైలు ఢీకొని కూతురు మృతి చెందిన ఘటన మౌలాలి రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి పెద్ద దిక్కుగా ఉంటుందని సంతోషపడుతున్న తరుణంలో ఆ

ఆ పాప పెద్ద హీరోయిన్ అవుతుంది
AP7AM2 Jan 2027
ఆ పాప పెద్ద హీరోయిన్ అవుతుంది

మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం 'ఇరుముడి' విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర

సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత
10TV Telugu1 Jan 2027
సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత

Ananya Raj : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే హీరోయిన్ కన్నుమూసింది. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నటించిన హీరోయిన్ అనన్య రాజ్ 35 ఏళ్ళ వయసులోనే మరణించింది. ఈ విషయాన్ని తన ఫ్యామిలీ

జై సినిమా.. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి
10TV Telugu1 Jan 2027
జై సినిమా.. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి

జై సినిమా.. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి.. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా బల్లగుద్ది చెప్తున్నా పక్కా హిట్ అవుతుంది అని రవితేజ అన్నారు. రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి.. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం
Sakshi1 Jan 2027
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం

పరకాల: ఒకవైపు సీఎం రేవంత్‌ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీచేస్తారని రేవంత్‌ వ్యాఖ్యలు.. వీరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా