ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటన
Actor ProfilePolitician

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ
10TV Telugu17 Nov 2026
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ

మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమం ఆస్పత్రిలో ఇరాన్ అగ్రనేత చికిత్స అధికార బదిలీపై తీవ్ర ఉత్కంఠ Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అనంతరం మొజ్తబా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం, కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితం కావడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి నివాసంపై జరిగిన దాడిలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ 'ఇరాన్‌వైర్' ప్రచురించింది. Smart Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ! మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei) తీవ్రంగా గాయపడటంతోనే ప్రజల్లోకి రావడంలేదని, రహస్య ప్రదేశంలో ఉంటూ మధ్యవర్తుల ద్వారానే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సుప్రీం లీడర్‌తో నేరుగా సంప్రదించడం చాలా కష్టంగా మారిందని ఇటీవల వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి పనిచేయలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఆయనకు స్వల్ప గాయాలే అయ్యాయని, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వంలో తీవ్ర అనిశ్చితి, అధికార బదిలీపై నెలకున్న ఉత్కంఠ: ఒకవేళ మొజ్తబా ఖమేనీ మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయితే, ఇరాన్ దేశ నాయకత్వం, అధికార బదిలీ ప్రక్రియపై తీవ్ర అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. ఇరాన్‌లో రాజకీయం

ఇర న స ప ర ల డర మ జ తబ ఖమ న పర స థ త వ షమ అధ క ర క ప రకటన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in