ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నా... దబిడి దిబిడి’ సాంగ్ వివాదం
Actor ProfileActor

ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నా... దబిడి దిబిడి’ సాంగ్ వివాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నా... దబిడి దిబిడి’ సాంగ్ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్షన్
Samayam Telugu1 Dec 2026
ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నా... దబిడి దిబిడి’ సాంగ్ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్షన్

నట సింహం నందమూరి బాలకృష్ణ , యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టి, బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమన్ అందించిన స్వరాలు, బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఊపేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాటలోని ఓ డాన్స్ మూమెంట్ తీవ్ర విమర్శలకు, వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలాంటి స్టెప్ వేయడం ఏంటని కొందరు, మిగతా హీరోలు తక్కువేమీ కాదని మరికొందరు ఇలా ఎవరి వెర్షన్లో వారు వాదోపవాదాలు చేసుకుంటూ కొంతకాలం చర్చ కొనసాగించారు.* కొడుక్కి రామ్‌చరణ్’ పేరు... అభిమాని ప్రేమకు చలించి పోయిన చిరంజీవి, ఊహించని సర్‌ ప్రైజ్ఈ పాటలోని వివాదాస్పద స్టెప్ క్రియేట్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏడాదిన్నర తర్వాత తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినందుకు తానెంతో పశ్చాత్తాపపడుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాస్ ట్యూన్‌కి తగ్గట్లుగానే ఆ సీక్వెన్స్ క్రియేట్ చేశానని, అయితే ప్రేక్షకులు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని వివాదాస్పదం చేస్తారని తాను ఊహించలేదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రెండ్ అయిన ఆ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది తానే అనే విషయం చాలామందికి తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.* మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి ' మెగా 158 'లో కీలక పాత్ర ?ఈ పాటకు సంబంధించి రేగిన వివాదంపై హీరోయిన్ ఊర్వశీ రౌతేలా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఒక లెజెండ్ అని

ఇప పట క పశ చ త త పడ త న ఉన న దబ డ ద బ డ స గ వ వ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in