
ఈ వారం థియేటర్స్ లోకి క్రేజీ సినిమాలు వచ్చాయి. వాటిలో అందరి దృష్టి అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా పైనే ఉంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లెనిన్ తోపాటు మరికొన్ని సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు దూసుకుపోతున్నాయి. వారం వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి కాగా ఓటీటీలో హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు.. రొమాంటిక్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఓటీటీల్లో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది ఇంతకు ఈ సినిమాలో అంతగా ఏముందనుకుంటున్నారా.. ఊహించని ట్విస్ట్ లు.. రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువే ఉన్నాయి. తెలుగు సినిమాలే కాదు.. ఇతర భాషల్లోని సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలోని కథ విషయానికొస్తే.. ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే.. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పై నిత్యం వార్తల్లో రకరకాల కథలను చూస్తుంటాం.. వివాహేతర సంబంధాలు వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటి కథాంశంతోనే సాగుతుంది. ఈ సినిమాలో కథ ఏంటంటే.. ఈ సినిమాలో షైనీ , రేజి అనే భార్య భర్తలు ఉంటారు. వీరికి