ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా 06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే
Actor ProfilePolitician

ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా 06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా 06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే
10TV Telugu21 Nov 2026
ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా 06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే

7,000mAh బ్యాటరీ సెటప్, 18W ఛార్జింగ్ సపోర్ట్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ Moto G06 Power Price : మోటోరోలా లవర్స్ కోసం సూపర్ ఆఫర్.. ప్రస్తుతం మోటోరోలా G06 పవర్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. మోటోరోలా ఈ బడ్జెట్ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 7000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు అసలు ధరపై 30శాతం భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. మోటోరలా G06 పవర్ ఫోన్ బెస్ట్ ఆఫర్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మోటోరోలా G06 పవర్ ధర తగ్గింపు : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ06 పవర్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్‌ను 30శాతం తగ్గింపుతో అసలు ధర నుంచి రూ.6వేలు తగ్గింపుతో పొందవచ్చు. తద్వారా రూ.13,999 ధరకు కొనేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుతో మోటోరోలా G06 పవర్ కొంటే అదనంగా రూ.700 ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర దాదాపుగా రూ.13,299 అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో అద్భుతమైన స్పెసిఫికేషన్లను అందించింది. Read Also : Rent Boyfriend Scam : అమ్మాయిలూ.. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లకు పడిపోకండి.. సీపీ సజ్జనర్ హెచ్చరిక! మోటోరోలా G06 పవర్ స్పెసిఫికేషన్లు : మోటో G06 పవర్‌లో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. మోటోరోలా G06 పవర్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ

ఇద కద డ స క ట ఈ మ ట ర ల 06 పవర ఫ న జస ట ర 14వ లక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in