ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్ కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా
Actor ProfileActor

ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్ కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్ కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా - నయనతార
Samayam Telugu19 Nov 2026
ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్ కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా - నయనతార

బ్లాక్బస్టర్ 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న వేళ మేకర్స్ తాజాగా బెంగళూరులో గ్రాండ్గా నిర్వహించిన ఈవెంట్లో 'టాక్సిక్' ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్లకు, బహిరంగ వేడుకలకు దూరంగా ఉండే నయన్.. ఊహించని విధంగా 'టాక్సిక్' ఈవెంట్కు హాజరుకావడం చర్చనీయాంశమైంది.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్ఈవెంట్లకు రాకపోవడానికి కారణం ఇదేఈ వేదికపై నయనతార మాట్లాడుతూ... తానెందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంటానో వివరించారు. వేదికలపై సరిగ్గా మాట్లాడటం రాకపోవడమే అందుకు ప్రధాన కారణమని, అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉంటానని ఆమె తెలిపారు. అయితే 'టాక్సిక్' చిత్రం తనకు అత్యంత ప్రత్యేకమైనదని, హీరో యష్ కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ చేసి ఆహ్వానించడంతో ఆయన మాటను కాదనలేక వచ్చానని పేర్కొన్నారు. అలాగే దర్శకురాలు గీతూ మోహన్దాస్ కథను మలిచిన తీరు, ప్రొడక్షన్ విజన్, నటీనటులను సెట్స్లో చూసుకున్న విధానం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. తోటి నటీమణులు కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ల ప్రతిభను కూడా నయన్ అభినందించారు.యష్ డెడికేషన్‌పై ప్రశంసలుహీరో యష్ శ్రమను కొనియాడుతూ నయనతార ఎమోషనల్కు గురయ్యారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎందరో సూపర్స్టార్లతో కలసి పనిచేసినప్పటికీ, యష్ అంతటి కష్టపడే మనస్తత్వం ఉన్న నటుడిని చూడలేదని అన్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం యష్ తన జీవితంలో దాదాపు నాలుగున్నరేళ్ల కాలాన్ని, కుటుంబంతో గడిపే అమూల్య సమయాన్ని త్యాగం చేశారని తెలిపారు. యష్ కష్టానికి ఆయన సతీమణి రాధిక అందించిన