ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండానే.. మీ ,
Actor ProfileCelebrity

ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండానే.. మీ ,

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండానే.. మీ , పై మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండిలా
Zee Telugu25 Nov 2026
ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండానే.. మీ , పై మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండిలా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Driving License Mobile Number Change: ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఇంట్లో కూర్చునే డ్రైవింగ్ లైసెన్స్, RCలోని ఫోన్ నంబర్‌ను సులభంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? దీని కోసం రోజుల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు కంప్యూటర్ ద్వారా 'పరివాహన సేవా' పోర్టల్‌ను ఉపయోగించి వెహికల్, డ్రైవింగ్ లైసెన్స్, RCలలో ఉన్న ఫోన్ నంబర్‌ను మార్చుకోవచ్చు. మొబైల్ నంబర్‌ను డ్రైవింగ్ లైసెన్స్, RCపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. దీనిని ఓటీపీ (OTP) వెరిఫికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఒకవేళ పాత నంబర్ ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి. ప్రభుత్వ సర్వీసులను పొందడానికి మొబైల్ నంబర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రికార్డుల్లో మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా లేకపోతే, రికార్డులను గుర్తించడం కష్టమవుతుంది. మీరు ఆన్‌లైన్ సర్వీసులను పొందలేరు. డ్రైవింగ్ లైసెన్స్‌పై మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం.. మొదటగా పరివాహన సేవా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. అక్కడ 'ఆన్‌లైన్ సర్వీస్' ఆప్షన్‌ను ఎంపిక చేసిన తర్వాత, 'డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్' కనిపిస్తుంది. అందులో మీ స్టేట్‌ను సెలెక్ట్ చేసుకుని, 'మొబైల్ నంబర్ అప్‌డేట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. అనంతరం కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే, వన్ టైమ్ ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీతో వెరిఫికేషన్ పూర్తి చేసి, 'సబ్మిట్' క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది. RCపై మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం.. పరివాహన ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా మీరు RCలోని మొబైల్ నంబర్‌ను కూడా