ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలి? నిపుణుల డెడ్ లైన్ ఇదే
Actor ProfilePolitician

ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలి? నిపుణుల డెడ్ లైన్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలి? నిపుణుల డెడ్ లైన్ ఇదే
Zee Telugu27 Oct 2026
ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలి? నిపుణుల డెడ్ లైన్ ఇదే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Weekly Exercise Target: నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పని చేయాల్సి వస్తోంది. అలాగే ఎండ తీవ్రత లేదా ఇతర కారణాల వల్ల బయట తిరగడం కూడా సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్ససైజ్ చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. డైటీషియన్ డాక్టర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి సీజనల్ జబ్బులు మనల్ని చుట్టుముట్టవు. మీరు జిమ్ కి వెళ్లినా లేదా ఇంట్లోనే వ్యాయామం చేసినా, ప్రతిరోజూ కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అందించిన గైడ్ లైన్స్ ప్రకారం, శారీరక శ్రమ ప్రతిరోజూ చాలా ముఖ్యం. దీనివల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, మొబైటీ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు నిద్రలేమి, నీరసం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా మీ దరిదాపుల్లోకి రావు. మరి పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌ కోసం ప్రతిరోజూ ఎంత సమయం వర్కౌట్ చేయాలి? ఎక్సర్‌సైజ్ చేయడానికి సరైన సమయం పద్ధతి: వ్యాయామం విషయంలో వయసును బట్టి సమయం మారుతుంది. పెద్ద వయసు ఉన్నవారు వారానికి మొత్తం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయవచ్చు. డాక్టర్ శ్వేత సూచనల ప్రకారం, మీరు బ్రిస్క్‌ వాకింగ్ లేదా సైక్లింగ్ వంటివి చేస్తే వారానికి ఈ సమయం కేటాయిస్తే సరిపోతుంది. అయితే, మీరు రన్నింగ్ లేదా స్విమ్మింగ్ వంటి

ఆర గ య గ ఉ డ ల ట వ ర న క ఎన న న మ ష ల వ య య మ చ య ల న ప ణ ల డ డ ల న ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in