ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజా
Actor ProfilePolitician

ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజాపై భర్త సెల్వమణి కామెంట్స్ వైరల్
10TV Telugu25 Dec 2026
ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజాపై భర్త సెల్వమణి కామెంట్స్ వైరల్

Selvamani : సీనియర్ నటి రోజా ఓ పక్క రాజకీయాల్లో ఉంటూనే మరో పక్క టీవీ షోలలో అలరిస్తున్నారు. ప్రస్తుతం రోజా సెల్వమణి జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి రోజా భర్త సెల్వమణి గెస్ట్ గా హాజరయ్యారు. రోజా భర్త సెల్వమణి గెస్ట్ గా హాజరయిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రోజా గురించి మాట్లాడుతూ సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సెల్వమణి మాట్లాడుతూ.. ఆమె అందరి మీద అరుస్తుంది. ఆమె డ్రామా జూనియర్స్ కి రావడం వల్ల నాకు ఒక రెండు రోజులు ప్రెజర్ తగ్గుతుంది అని అన్నారు. దీనికి కౌంటర్ గా రోజా మాట్లాడుతూ.. నేను అరుస్తూ ఉంటే ఆయన రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని బ్లాకెట్ కప్పుకొని మరీ నిద్రపోతారు అని తెలిపారు. సరదాగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. హీరో శ్రీకాంత్ కూడా జడ్జ్ గా చేస్తుండటంతో ఇదే ఎపిసోడ్ కి శ్రీకాంత్ భార్య ఊహ కూడా హాజరయ్యారు. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి

ఆమ అ దర మ ద అర స త ద ర జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in