Eenadu•23 Dec 2026
ఆదిలాబాద్ లో ఐశ్వర్య రాజేష్ , హెబ్బాపటేల్ సందడిఆదిలాబాద్ కలెక్టరేట్/ సాంస్కృతికం : ఆదిలాబాద్ పట్టణంలో సినీతారలు ఐశ్వర్య రాజేష్, హెబ్బాపటేల్ సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మాల్‌ను ప్రారంభించేందుకు నటీమణులు ఐశ్వర్య రాజేష్, హెబ్బాపటేల్ పట్టణానికి వచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లతో కలిసి జ్యోతి వెలిగించి మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆ ఫొటోలు.. Adilabad: ఆదిలాబాద్‌లో ఐశ్వర్య రాజేష్, హెబ్బాపటేల్ సందడి | Aishwarya Rajesh and Hebah Patel visites at Adilabad