అందుకే ప్రమోషన్స్ కి రాను.. ఎట్టకేలకు నోరు విప్పిన నయనతార
Actor ProfileActor

అందుకే ప్రమోషన్స్ కి రాను.. ఎట్టకేలకు నోరు విప్పిన నయనతార

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే ప్రమోషన్స్ కి రాను.. ఎట్టకేలకు నోరు విప్పిన నయనతార
Chitrajyothy17 Nov 2026
అందుకే ప్రమోషన్స్ కి రాను.. ఎట్టకేలకు నోరు విప్పిన నయనతార

ఎప్పుడెప్పుడా అంటూ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న టాక్సిక్ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమవుతోంది. కేజీఎఫ్ తరువాత రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్ (Toxic). ఎప్పుడెప్పుడా అంటూ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న టాక్సిక్ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమవుతోంది. కేజీఎఫ్ తరువాత రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 26 న ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా టాక్సిక్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించడం సెన్సేషన్ గా మారింది. మొదటి నుంచి నయన్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా ప్రమోషన్స్ కి రాను అని ముఖం మీదనే చెప్పేస్తుంది అంట. కానీ, ఈ భామ.. టాక్సిక్ ఈవెంట్ కి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ లో తానెందుకు సినిమాల ప్రమోషన్లకు, ఈవెంట్లకు దూరంగా ఉంటుందో ఆ సీక్రెట్ ని బయటపెట్టింది. "నేను ఈవెంట్లకు దూరంగా ఉండటానికి కారణం మాట్లాడటం సరిగ్గా రాకపోవడమే, కానీ టాక్సిక్ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం.. యష్. ఆయన కేవలం ఒకే ఒక్క కాల్ చేసి ఆహ్వానించారు. ఆయన మాట కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన గీతూ మోహన్‌దాస్ మేకింగ్, కథ చెప్పిన తీరు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. సెట్స్‌లో నటీనటులను ఆమె చూసుకున్న విధానం అద్భుతం' అని చెప్పుకొచ్చింది. తోటి నటీమణులు కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియాల నటనను కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యంగా హీరో యష్ గురించి