అండర్ వేర్ మీద వేలాడ దీసి.!. రేణుకస్వామి హత్య ఘటనలో అప్రూవర్ బైటపెట్టిన మరో షాకింగ్ నిజం
Actor ProfilePolitician

అండర్ వేర్ మీద వేలాడ దీసి.!. రేణుకస్వామి హత్య ఘటనలో అప్రూవర్ బైటపెట్టిన మరో షాకింగ్ నిజం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అండర్ వేర్ మీద వేలాడ దీసి.!. రేణుకస్వామి హత్య ఘటనలో అప్రూవర్ బైటపెట్టిన మరో షాకింగ్ నిజం
Zee Telugu25 Nov 2026
అండర్ వేర్ మీద వేలాడ దీసి.!. రేణుకస్వామి హత్య ఘటనలో అప్రూవర్ బైటపెట్టిన మరో షాకింగ్ నిజం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Renuka swamy murder case update: కన్నన హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో అభిమాని రేణుకస్వామి హత్యకేసులో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో A-14గా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారాడు. ఇతగాడు పోలీసులకు దర్శన్ పైశాచికంపై అనేక విస్తుపోయే విషయాల్ని చెప్పాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుక స్వామి సోషల్ మీడియాలో అసభ్య కరమైన పోస్ట్ లు, కామెంట్స్ ల వ్యవహరంపై హీరో దర్శన్ అతనిపై దాడి చేశాడు. ఆ రోజు రేణుక స్వామిని బట్టలూడదీసి హీరో దర్శన్ దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడని చెప్పాడు. ఆ తర్వాత అండర్‌వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడిచేశాడని చెప్పాడు. అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత ఛాతీ, మెడపై కాలితో గట్టిగా దర్శన తన్నడంతో అతను స్పృహతప్పి పడిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించాడని చెప్పాడు. ఆ సమయంలో దర్శన్‌ను పక్కకు లాగి, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించానని ప్రదోష్ చెప్పుకొచ్చాడు. హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే దర్శన్ గన్‌తో కాల్చుకొని చనిపోతానని అన్నాడని.. అందుకే కట్టుకథను అల్లడానికి చర్చలు జరిపామని ప్రదోష్ వాంగ్మూలం ఇచ్చాడు. తనకు తెలిసిన వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచాలని పిటిషన్‌లోప్రదోష్ విజ్ఞప్తి చేశాడు. Read more: Shakeel Noorani: కూల్ డ్రింక్‌లో మత్తు కల్పి నటిపై అత్యాచారం.!. జోరుకా

అ డర వ ర మ ద వ ల డ ద స ర ణ కస వ మ హత య ఘటనల అప ర వర బ టప ట ట న మర ష క గ న జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in