అంగన్ వాడీ, ఆశా వర్కర్ల
Actor ProfilePolitician

అంగన్ వాడీ, ఆశా వర్కర్ల

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources8
అంగన్ వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం
Sakshi29 Nov 2026
అంగన్ వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు కార్మికుల ఆందోళనతో రణరంగంగా మారిన విజయనగరం కలెక్టరేట్‌ పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట, లాఠీచార్జ్‌ విజయనగరం గంటస్తంభం: కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా, అంగన్‌వాడీ, స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ రణరంగంగా మారింది. వేలాదిమంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకుపోయి, బలవంతంగా అరెస్టుచేశారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్‌ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు ప్రియాంక ఘటనపై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు

అంగన్ వాడీ ఉద్యోగాల జాతర.. జస్ట్ ఇంటర్ పాసైతే చాలు.. జాబ్ పక్కా.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి
10TV Telugu22 Oct 2026
అంగన్ వాడీ ఉద్యోగాల జాతర.. జస్ట్ ఇంటర్ పాసైతే చాలు.. జాబ్ పక్కా.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి

ఇంటర్ పాసైన మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ జాబ్స్ బంపర్ ఛాన్స్.. ఆదిలాబాద్, కామారెడ్డిలో 432 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రారంభం TG Anganwadi

అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
NTV Telugu21 Aug 2026
అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ

Anganwadi Working Hours: అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల విధుల్లో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ

అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే, ఉత్తర్వులు జారీ
Samayam Telugu19 Aug 2026
అంగన్ వాడీ కేంద్రాల వేళల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి పని వేళలపై కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌‌వాడీ సెంటర్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ కొత్త

అంగన్ వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు
Andhra Jyothy17 Aug 2026
అంగన్ వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. బీఎల్‌ఓ విధులు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జులై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే

అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన చంద్రబాబు
TeluguOne23 Jun 2026
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిన్నారులతో మమేకమయ్యారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా లింగంగుంట్ల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన,అక్కడి చిన్నపిల్లలతో సమానంగా కింద నేలపై

రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య
Sakshi8 Jun 2026
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య

కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని

ఆశా వర్కర్ల చేతికి సరికొత్త అస్త్రం! పసి ప్రాణం సేఫ్
Oneindia Telugu6 Jun 2026
ఆశా వర్కర్ల చేతికి సరికొత్త అస్త్రం! పసి ప్రాణం సేఫ్

నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల (హెల్త్ స్టాండర్డ్స్) గుర్తింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక సాంకేతికతను తీసుకురాబోతోంది. శిశువులను తాకాల్సిన అవసరం లేకుండానే, కేవలం మొబైల్ వీడియో

అ గన వ డ ఆశ వర కర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in