అలియా భట్ గ్లోయింగ్ స్కిన్ కేర్ సీక్రెట్
Actor ProfileActor

అలియా భట్ గ్లోయింగ్ స్కిన్ కేర్ సీక్రెట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలియా భట్ గ్లోయింగ్ స్కిన్ కేర్ సీక్రెట్ , ఆమె వానిటీలో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా
Samayam Telugu24 Dec 2026
అలియా భట్ గ్లోయింగ్ స్కిన్ కేర్ సీక్రెట్ , ఆమె వానిటీలో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా

సినిమాల్లో అలియా భట్‌ లుక్ ఎంత నేచురల్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ ఉన్నా, లేకపోయినా ఆమె ఫ్రెష్‌ గ్లోయింగ్‌ స్కిన్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఆ గ్లో వెనుక ఖరీదైన ట్రీట్‌మెంట్లు మాత్రమే కారణం అని అనుకుంటున్నారేమో. అయితే ఆ లుక్ కోసం కేవలం మేకప్‌పై ఆధారపడకుండా, రోజువారీ స్కిన్‌కేర్‌కు అలియా చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అలియా తన స్కిన్‌కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, రోజువారీ రొటీన్‌లో తనకు నచ్చిన కొన్ని ప్రాథమిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తుంది.తన యూట్యూబ్ వీడియోలో ఆమె స్వయంగా తన స్కిన్‌కేర్ రొటీన్‌ను షేర్‌ చేసుకుంది. బిజీ షెడ్యూల్, తక్కువ నిద్ర వంటి కారణాలతో చర్మంపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని క్రమంగా సంరక్షించుకోవడానికి ఆమె కొన్ని స్టెప్పులను పాటిస్తుంది. మరి అలియా భట్ తన వానిటీలో తప్పనిసరిగా ఉంచుకునే ఈ బ్యూటీ ఎసెన్షియల్స్ ఏవి? ఆమె స్కిన్‌కేర్ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..జేడ్ రోలర్‌తో ఫేస్ మసాజ్అలియా తన స్కిన్‌కేర్ రొటీన్‌ను జేడ్ రోలర్, స్కిన్ మసాజర్‌తో స్టార్ట్‌ చేస్తుంది. చెంపలు, దవడ ప్రాంతంలో జేడ్‌ రోలర్‌తో సన్నితంగా మసాజ్‌ చేస్తుంది. ఫేస్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి ఫ్రెష్‌ లుక్‌ వస్తుంది. జేడ్ రోలర్ చర్మాన్ని టైట్‌గా చేస్తుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చూసుకుంటుందని JCD అధ్యయనం పేర్కొంది. జేడ్‌ రోలర్‌ను ఉపయోగించేటప్పుడు ముఖంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా సున్నితంగా మసాజ్ చేయాలి.కళ్ల చుట్టూ ఐ క్రీమ్ తన బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా నిద్ర తక్కువగా ఉండే సందర్భాల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయని అలియా చెప్పింది. అందుకే ఆమె ఐ క్రీమ్‌ను రొటీన్‌లో చేర్చుకుంది. కళ్ల చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఏ ఉత్పత్తినైనా మెల్లగా అప్లయ్‌ చేయడం మంచిది. అలాగేనియాసినామైడ్ సీరమ్అలియా రొటీన్‌లో మరో ముఖ్యమైన ప్రొడక్ట్‌ నియాసినామైడ్

అల య భట గ ల య గ స క న క ర స క ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in