అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Actor ProfilePolitician

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
HMTV24 Dec 2026
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సంగారెడ్డిలో 'స్మార్ట్ రేషన్ కార్డులు' ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి! Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరు అనేది ఏకాంబ్రంగా ఆగిపోయేది కాదని, అదొక నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించిన కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ పౌరసరఫరాల చరిత్రలోనే ఒక పండుగ రోజులా గుర్తుండిపోతుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందించడంలో విఫలమైందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏకంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఆ బియ్యాన్ని 80 శాతం మంది ప్రజలు తినలేకపోయే వారని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తోందని, ఆపై మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా సన్న బియ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నయా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను వేగంగా పరిశీలించి, త్వరితగతిన కొత్త కార్డులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే

అర హ ల దర క క త త ర షన క ర డ ల స గ ర డ డ ల స మ ర ట ర షన క ర డ ల ప ర ర భ చ న మ త ర ఉత తమ క మ ర ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in