అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో
Actor ProfilePolitician

అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
బాప్ రే.. అమెజాన్ అడవుల్లో భారీగా కొండ చిలువలు, పాములు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో
Zee Telugu3 Nov 2026
బాప్ రే.. అమెజాన్ అడవుల్లో భారీగా కొండ చిలువలు, పాములు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బెంగళూరులో ఘోరం.. ఇంట్లో చొరబడి యువతికి మర్మాంగం చూపిస్తు డెలివరీ బాయ్ పైశాచీకం.. వీడియో వైరల్
Zee Telugu1 Nov 2026
బెంగళూరులో ఘోరం.. ఇంట్లో చొరబడి యువతికి మర్మాంగం చూపిస్తు డెలివరీ బాయ్ పైశాచీకం.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో
Zee Telugu31 Oct 2026
అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cobra Spotted on shivling Video: కోబ్రాల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. పాములు శివుడి మెడలో ఉంటాయి. శివుడు తన మెడలో సర్పాలను ఆభరణంగా ధరించాడు. దీని వెనుక అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకు సర్పాలకు ఎట్టిపరిస్థితుల్లోను అపకారం చేయోద్దని చెప్తారు. పాము పొరాపాటున కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వాలంటారు. వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లి అడవులలో వదిలేస్తారు. కానీ ఎల్లవేళల కూడా కోబ్రాలతో అప్రమత్తంగా ఉండాలి. అనుకొకుండా కోబ్రాలు కాటు వేస్తే వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లి ట్రిట్మెంట్ చేయించుకొవాలి. విషంను నోటితో తీయడం, గాయంను కోసుకొవడం, పాముపై దాడి చేయడం వంటివి చేయకూడదు. ఈ క్రమంలో పాములను సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా భావించి పూజలు చేసుకుంటారు. ప్రస్తుతం ఒక కోడెనాగు శివుడి లింగంను చుట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. పచ్చని చెట్ల మధ్య శివలింగం ఉంది. దానికిమూడు నామాలు చూస్తుంటేనే భక్తి భావనలు కలిగేలా ఉంది. మరీ అక్కడికి ఒక కోడెనాగు వచ్చింది. మరీ దానికి కూడా శివుడ్ని ఆరాధించాలని అన్పించిందో ఏంటో కానీ అది శివయ్యను చుట్టుకుని పడగ విప్పి బుసలు కొడుతూతన భక్తిని చాటుకుంది. ఇంతలో కొంత మంది అక్కడకు వచ్చి చూడగా శివలింగం మీద పాము కన్పించింది. Read more: Snake Video: బాప్ రే.. కొండ చిలువను గబ గబా మింగేస్తున్న నాగుపాము.. అరుదైన

అర వ వ శ వల గ మ ద పడగ వ ప ప న క డ న గ అర ద న వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in