అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్
Actor ProfileActor

అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్
Chitrajyothy27 Oct 2026
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్

చాలా కాలంగా సరైన మాస్ హిట్ కోసం అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అఖిల్ ఖాతాలో చేరిపోయింది. చాలా కాలంగా సరైన మాస్ హిట్ కోసం అక్కినేని అభిమానులు (Akkineni Fans) కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అఖిల్ (Akhil Akkineni) ఖాతాలో చేరిపోయింది. మురళీ కిషోర్‌ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ (Lenin) చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టి, తొలి ఆట నుంచే సెన్సేషనల్ టాక్ సొంతం చేసుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో థియేటర్ల వద్ద ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ మేకోవర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఒక రస్టిక్ లుక్‌లో అఖిల్ కనిపించిన తీరు అద్భుతం. యాక్షన్, ఎమోషనల్‌ సన్నివేశాల్లో అతను చూపించిన ఇంటెన్సిటీ, అఖిల్‌ పలికించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇది అఖిల్ వన్ మ్యాన్ షో అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన భుజాలపై సినిమాను మోస్తూ, స్క్రీన్ మీద అతను చేసిన మ్యాజిక్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన డీసెంట్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా ఆమె అభినయం, ముఖ్యంగా అఖిల్‌తో పంచుకున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరి ఎంచుకున్న కథాంశం, దానిని ప్రెజెంట్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌కు ముందు వచ్చే

అయ యగ ర క బ య క అద ర స అఖ ల క ర ర ల బ గ గ స ట టర న గ ప య ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in