అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ
Actor ProfileActor

అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ
10TV Telugu24 Jan 2027
అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ

Ameer Log Review: ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్ట్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందురోజే ప్రీమియర్స్ కూడా వేశారు. శ్రీను(హరి), ఫరూక్(మనోజ్), మల్లేష్(శశిధర్) ముగ్గురు హైదరాబాద్ లోని ఓ బస్తీలో ఉండే క్లోజ్ ఫ్రెండ్స్. ఏ పనిపాట లేకుండా ఖాళీగా తింటూ, తాగుతూ, తిరుగుతూ ఉంటారు. వీళ్ళని బాగుపడమని ఇంట్లో వాళ్ళు తిడుతూనే ఉంటారు. ఓ రోజు వాళ్ళ బస్తీలోనే ఉన్న నజీర్(సాయి యోగి)తో క్రికెట్ విషయంలో గొడవయి కొట్టుకోవడంతో బస్తీలో పెద్ద గొడవ అవుతుంది. అదే బస్తీలో ఉండే గీత(వేద జలంధర్) ఈ ముగ్గుర్ని తన తమ్ముల్లుగా భావించి మంచి చెప్పి, ఇంట్లో వాళ్ళ కష్టాలు చెప్పి మారమని చెప్తుంది. దీంతో శ్రీను గీత ఆఫీస్ లోనే ఆఫీస్ బాయ్ గా చేరుతాడు. ఓ రోజు ఆఫీస్ వాళ్ళతో క్రికెట్ ఆడిన శ్రీను మా బస్తి వాళ్ళు ఇంకా బాగా ఆడతారు అని చెప్పి ఆఫీస్ టీమ్ తో బెట్ కడతాడు. మరి ఆ మ్యాచ్ లో బస్తీ వాళ్ళు ఓడిపోతారా? గెలుస్తారా? ఈ కథలోకి బిర్యానీ ఎలా ఎంటర్ అయింది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు తమకు క్లోజ్ గా ఉండే పెద్దాయన చాచా(విశ్వేందర్)ని ఏం అడుగుతారు? గీత లవర్ రవి(రావణ్) ఈ ముగ్గురి జీవితంలోకి రావడంతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది? ఈ ముగ్గురూ లైఫ్ లో సెటిల్ అవుతారా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే. అమీర్‌ లోగ్ ఇది చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ బాగానే చేసారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ అంటూ ఎక్కువగా హైదరాబాద్ లో

అమ ర ల గ మ వ ర వ య హ దర బ ద బస త క ర ర ళ ళ కథ బ ర య న కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in