అబ్బా.. ఈ అల్ట్రా ఫోన్ అదుర్స్.. 50 కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర చాలా చీప్ గురూ
Actor ProfilePolitician

అబ్బా.. ఈ అల్ట్రా ఫోన్ అదుర్స్.. 50 కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర చాలా చీప్ గురూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అబ్బా.. ఈ అల్ట్రా ఫోన్ అదుర్స్.. 50 కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర చాలా చీప్ గురూ
10TV Telugu24 Oct 2026
అబ్బా.. ఈ అల్ట్రా ఫోన్ అదుర్స్.. 50 కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర చాలా చీప్ గురూ

ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రాలో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే 6,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సెటప్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు Flipkart July 2026 Deal : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు ఏఐ ఫ్లస్ కొత్త ఫోన్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లతో పొందవచ్చు. ఏఐ నోవా 2 అల్ట్రా 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6,000mAh బ్యాటరీ (Flipkart July 2026 Deal) ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఆఫర్‌లు, డిస్కౌంట్లు, ధరలపై ఓసారి లుక్కేయండి.. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ధర, ఆఫర్లు : ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 1,900 తగ్గింపు లభిస్తుంది. అసలు ధర రూ. 17,099 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. Read Also : Motorola Edge 70 Max : మోటోరోలా మజాకా.. ఈ నెల 15న కొత్త మోటో 70Max వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 4nm ఆక్టా-కోర్

అబ బ ఈ అల ట ర ఫ న అద ర స 50 క మ ర త క ర ర క ప ట ట స త ద ధర చ ల చ ప గ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in