అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్ బాస్ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా
Actor ProfileActor

అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్ బాస్ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్ బాస్ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా
TV9 Telugu24 Oct 2026
అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్ బాస్ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా అన్నీ ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే బిగ్ బాస్ రియాలిటీ షో షురూ కానుంది. తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల నిర్వహణలోనూ సమూల మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది హౌస్ లోకి రావచ్చునని తెలుస్తోంది. పైలిస్టులో ఉన్న వారు వస్తారో లేదో తెలియదు లేదు కానీ ఒక ప్రముఖ సీరియల్ నటి మాత్రం ఈసారి కచ్చితంగా బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు కావ్యశ్రీ, అదే నండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ మాజీ లవర్. ప్రస్తుతం తెలుగుతో పాటు

అప ప డ మ ప ర య డ ఇప ప డ మ ప ర య ర ల బ గ బ స 10ల క ఈ క ర జ బ య ట పక క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in