
ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్లౌజు డిజైన్ ఇది. సింపుల్ చీరకు అయినా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి జ్యూవెలరీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు.. ఇలాంటి డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ గా కాలర్ నెక్


ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్లౌజు డిజైన్ ఇది. సింపుల్ చీరకు అయినా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి జ్యూవెలరీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు.. ఇలాంటి డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ గా కాలర్ నెక్

స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను

మెరిసే రంగురంగుల దారాలు చుట్టిన గాజులు ఇవి. సితార వర్క్‌తో ఉండే ఈ గాజులు ప్రత్యేకమైన దుస్తులకు సరిగ్గా సరిపోతాయి. గోటా పట్టీ డిజైన్లతో ముత్యాలు, నక్షత్రాల వర్క్‌తో చేసిన గాజులు ఇవి. పెళ్లికూతురి చేతులకు రాయల్, ట్రెడిషనల్ లుక్‌ను ఇస్తుంది. పింక్ రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై అందమైన కుందన్లు అతికించిన గాజులు చూడటానికి చాలా సింపుల్‌గా, అందంగా ఉంటాయి. ముదురు ఎరుపు రంగు వెల్వెట్ దారాలు చుట్టిన గాజులపై, మెరిసే అద్దాల ముక్కలు అతికించారు. ఇవి శుభాకార్యల సమయంలో ఎంతో అందంగా ఉంటాయి. ముదురు రంగు దారంతో చేసిన గాజులపై ఫ్లోరల్ డిజైన్లో అతికించిన మిర్రర్ వర్క ఇది. ఈ ట్రెడిషనల్ డిజైన్ చేతులకు గ్రాండ్ లుక్‌ను అందిస్తుంది. లేత ఆకుపచ్చ, పింక్, గోల్డెన్ రంగుల కాంబినేషన్‌లో వచ్చిన గాజులు ఇవి. చిన్న అద్దాలు పొదిగిన ఈ గాజులు.. పార్టీలు, పండగలకు అందంగా ఉంటాయి. పీచ్, నీలం రంగుల రాయల్ కాంబినేషన్‌లో వచ్చిన గాజులు ఇవి. గోల్డ్ బోర్డర్లు, మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేసిన గాజులు. Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్ Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి! Silver Rings: తక్కువ బడ్జెట్‌లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి!