అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్
Actor ProfilePolitician

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్
Samayam Telugu18 Jan 2027
అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలుచేశారు. సభలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అవహేళన చేసేలా మాట్లాడారని మండిపడుతూ.. అచ్చెన్నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు సమయానికి యూరియా కూడా ఇప్పించలేకపోతున్నారని, శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి