అక్రమ ఇసుక తరలింపు.. పోలీసుల
Actor ProfilePolitician

అక్రమ ఇసుక తరలింపు.. పోలీసుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్రమ ఇసుక తరలింపు.. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆగ్రహం
Namasthe Telangana29 Dec 2026
అక్రమ ఇసుక తరలింపు.. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆగ్రహం

Sand Mafia | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇసుకాసురుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా యధేచ్చగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో కాంగ్రెస్‌నాయకుల అక్రమ ఇసుక దందాకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలో అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అడవి సత్యారం వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మాగనూరు మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అక్రమంగా ఇసుకని తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నారాయణపేట చౌరస్తా వద్ద 4 టిప్పర్లను ఆపి పోలీసులకు సమాచారం అందించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోకుండా, పోలీసులు ఏం చేస్తున్నారని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. National Song | వందేమాతరంపై రాజకీయ వివాదం.. మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్‌ NRI | దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఏఎస్ఏ Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్‌డేట్!