అకౌంట్లలోకి రూ.25 వేలు.. కొత్త స్కీమ్ తో కూటమి సర్కార్ సంచలనం
Actor ProfilePolitician

అకౌంట్లలోకి రూ.25 వేలు.. కొత్త స్కీమ్ తో కూటమి సర్కార్ సంచలనం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అకౌంట్లలోకి రూ.25 వేలు.. కొత్త స్కీమ్ తో కూటమి సర్కార్ సంచలనం
Asianet News Telugu9 Oct 2026
అకౌంట్లలోకి రూ.25 వేలు.. కొత్త స్కీమ్ తో కూటమి సర్కార్ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో మగ్గం నేసే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం మరో సూపర్ డెసిషన్‌తో ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు సర్కార్ గ్రౌండ్ లెవెల్‌లో కష్టపడే నేతన్నల కోసం క్రేజీ అప్‌డేట్ తీసుకొచ్చింది. అదే ‘నేతన్న భరోసా’ పథకం. ఈ కొత్త స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడి అకౌంట్‌లోకి ఏటా ఏకంగా రూ.25,000 క్రెడిట్ కాబోతున్నాయి. మంగళగిరిలోని ఆప్కో తోటలో గ్రాండ్‌గా జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ గుడ్ న్యూస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నేతన్నలను ఆర్థికంగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ నేతన్న భరోసా ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ శరవేగంగా రెడీ అవుతోందని, వెరీ సూన్ కంప్లీట్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తామని మంత్రి సవిత క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి లూప్‌హోల్స్ లేకుండా, నిజమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రూ.25 వేల సాయం అందుతుందని అన్నారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది చేనేత కుటుంబాల్లో ఇప్పుడు సంతోషం వ్యక్తమవుతోంది. చేనేత రంగానికి అద్దం పట్టే బ్రాండ్ ఆప్కో (APCO). ఒకప్పుడు లాభాల్లో నడిచిన ఈ సంస్థను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చేందుకు ప్రభుత్వం గట్టి సంస్కరణలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి రావాల్సిన పాత బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్లు, అలాగే వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో మరో రూ.2.50 కోట్లు బకాయిల కింద విడుదల చేయనున్నారు. అంతేకాదు, మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా నేతన్నలు రెడీమేడ్ చేనేత వస్త్రాలు తయారు చేసేలా వారికి గవర్నమెంట్ ఖర్చులతోనే ఉచితంగా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించనున్నారు. క్వాలిటీ నూలును కూడా ఆప్కో ద్వారానే సప్లై చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. నేతన్నల నైపుణ్యానికి గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ కల్పించేలా తిరుమల తిరుపతి

అక ట లల క ర 25 వ ల క త త స క మ త క టమ సర క ర స చలన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in