అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్
Actor ProfileActor

అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్
123Telugu6 Jan 2027
అక్కడ మంచి బజ్ తో మొదలైన ఇరుముడి’ బుకింగ్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే 25K డాలర్లకి పైగా వసూలు చేసి ప్రామిసింగ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. సాధారణంగా రవితేజ సినిమాలకు నార్త్ అమెరికా అంత బలమైన మార్కెట్ కాకపోయినప్పటికీ, ఈ చిత్రంతో అక్కడ భారీ నంబర్స్ నమోదు చేస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది. సాయి కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు

అక కడ మ చ బజ త మ దల న ఇర మ డ బ క గ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in