
మదనపల్లె గ్రామీణం: చేనేత కార్మికులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు మురళి, జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికులు నిరసన చేశారు. అర్హులైన వారికి చేనేత సేవ పథకం మంజూరు డిమాండ్ చేశారు. అర్హత లేని వారికి ఈ పథకాన్ని వర్తింపజేశారని, జోళ్ల శాఖ ఏడీపై చర్యలు తీసుకోవాలని, దీనిపై విచారించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.