Eenadu12 Dec, 10:24 am
విశ్రాంత ఆర్ డబ్ల్యూఎస్ డీఈ రవీంద్ర ఇంట్లో భారీ చోరీమదనపల్లె నేరవార్తలు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పీ అండ్ టీ కాలనీలో నివాసం ఉండే విశ్రాంత ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవీంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో దాచిన 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, రూ.25 వేల